సెక్రటేరియట్ కూల్చివేతపై వన్ఇండియా తెలుగు ప్రత్యేక కథనం | Special Story On TS Secretariat Demolition

2019-07-26 97

CM KCR Laid Foundation Stone To New Assembly and Secretariat Constructions in Hyderabad. Opposition leaders shouts on cm kcr that the publi funds are wasting. There is no use with new constructions while old buildings are in good condition.
#telangana
#assembly
#secretariat
#cmkcr
#hyderabad
#foundation
#FoundationStone

వివాదాలు చుట్టుముట్టాయి. విపక్షాలు గొంతెత్తి అరిచాయి. చారిత్రక కట్టడం కూల్చొద్దనే డిమాండ్లు వినిపించాయి. ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దనే సూచనలు వచ్చాయి. అయినా సీఎం కేసీఆర్ అవేమీ పట్టించుకోలేదు. తనదైన స్టైల్లో ముందుకెళ్లారు. ఎవరు ఎంత చెప్పినా.. అరిచి గీ పెట్టినా.. తాను చేయాలనుకున్న పని చేసేశారు. అసెంబ్లీ, సచివాలయ కొత్త భవనాలు అవసరం లేదనే ఆరోపణలు వెల్లువెత్తినా.. తాను ఏ మాత్రం తగ్గలేదు. చివరకు శుభ ముహుర్తాన భూమి పూజ చేశారు.

Videos similaires